రాష్ట్రంలో కొత్తగా 3,746 కేసులు..

Published: Thursday October 22, 2020

రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. à°—à°¤ 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,422 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా 3,746 మందికి కరోనా పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,93,299à°•à°¿ చేరుకుంది. రెండు మూడు రోజుల్లో à°ˆ సంఖ్య 8 లక్షలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తూ ర్పుగోదావరి జిల్లాలో 677, కృష్ణాలో 503, చిత్తూరులో 437 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 4,739 మంది కరోనా నుంచి కోలుకోగా రికవరీల సంఖ్య 7,54,415à°•à°¿ పెరిగింది. ప్రస్తుతం 32,376 మంది చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం వరకు రాష్ట్రంలో 72,71,050 శాంపిల్స్‌ పరీక్షించారు. à°—à°¤ 24 గంటల్లో à°°à°¾ ష్ట్రంలో 27 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు 6,508à°•à°¿ పెరిగాయి. కృష్ణా జిల్లాలో ఐదుగురు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశంజిల్లాల్లో ముగ్గురేసి చొప్పున, à°•à°¡à°ª, శ్రీకాకుళం, విశాఖపట్టణం, పశ్చిమగోదావరిలో ఒకొక్కరు చొప్పున మరణించారు. 

 

కృష్ణా జిల్లాలో మళ్లీ కరోనా అలజడి పెరిగింది. మొన్నటి వరకు 200-300కే పరిమితమైన కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. జిల్లాలో బుధవారం కొత్తగా 503 కేసులు బయటపడ్డాయి. కొవిడ్‌తో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 35,616à°•à°¿, à°® రణాలు 537à°•à°¿ పెరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో మరో 677 కేసులు బయటపడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లాలో మరో 500 మందికి వైరస్‌ సోకింది. గుంటూరు జిల్లాలో 396 మంది కరోనా బారినపడ్డారు. చిత్తూరులో మరో 437 మందికి పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో 116 మంది కరోనా బారినపడ్డారు. అనంతపురంలో 301 కేసులు à°¨ మోదవగా.. కడపలో 166 కేసులు, à°• ర్నూలులో 65 మందికి వైరస్‌ సోకింది. విశాఖ జిల్లాలో మరో 138 కేసులు వెలుగుచూశాయి.