8 లక్షలు దాటిన రికవరీలు

Published: Wednesday November 04, 2020

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. మరోవైపు రికవరీలు కూడా 8 లక్షలు దాటేశాయి. à°—à°¤ 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,700 మంది కోలుకోవడంతో రికవరీల సంఖ్య 8,02,325à°•à°¿ పెరిగింది. మొత్తం కేసుల్లో 97 శాతం రికవరీ కాగా 0.8 శాతం మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రంలో 84,534 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,849 మందికి పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,30,731à°•à°¿ చేరుకుంది. తాజాగా.. చిత్తూరు జిల్లాలో అత్యధింకగా 436 కేసులు నమోదుకాగా.. కృష్టాలో 421, తూర్పుగోదావరిలో 394, పశ్చిమగోదావరిలో 386, గుంటూరులో 277 మంది కరోనా బారినపడ్డారు. à°—à°¤ 24 గంటల్లో రాష్ట్రంలో మరో 15మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,734à°•à°¿ పెరిగింది. ప్రస్తుతం 21,672 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.