వేరే రాష్ట్రం డెయిరీకి మన ఉపాధి నిధులు..

Published: Thursday November 12, 2020

కార్పొరేట్‌ సంస్థలకు ఉపాధి కూలీల నిధులను దోచిపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతోందా? విజయ డెయిరీ లాంటి విశిష్టమైన పాల డెయిరీలు మనకున్నా, కొత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న అమూల్‌కు à°ˆ నిధులను ధారాదత్తం చేసే ప్రయత్నంలో ఉందా? రాష్ట్రంలోని ప్రభుత్వ డెయిరీలకు పాతరేసే క్రమాన్ని à°ˆ చర్యలతో మరింత వేగవంతం చేసిందా? తాజా పరిణామాలను పరిశీలిస్తే.... ఇప్పుడిదే జరుగుతున్నదన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాష్ట్రంలో డెయిరీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అమూల్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పాల శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా తన వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు సిద్ధమైంది. అయితే మన ప్రభుత్వం అత్యుత్సాహంతో ఉపాధి హామీ నిధులను à°ˆ కేంద్రాల నిర్మాణాలకు వినియోగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. నిజానికి, ఉపాధి పథకంలో కన్వర్జన్స్‌ ప్లస్‌ à°•à°¿à°‚à°¦ పాలశీతలీకరణ కేంద్రాలను నిర్మించుకునే వెసులుబాటు ఉంది. మినీ గోకులం పేరుతో à°—à°¤ ప్రభుత్వం పేద రైతులకు పశువుల షెడ్లు నిర్మించుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వ సహకార పాలడెయిరీకి అనుబంధంగా ఒక్క పాలశీతలీకరణ కేంద్రాన్నీ ఇంతవరకు కొత్త ప్రభుత్వం నిర్మించిన పాపాన పోలేదు. అమూల్‌తో ఒప్పందం తర్వాతే à°ˆ కేంద్రాలపై ఆలోచన చేయడం మొదలుపెట్టింది. à°ˆ సంస్థకు సహకారం అందించేందుకు ప్రభుత్వ నిధులతో వాటిని నిర్మించాలని యోచిస్తుండటం గమనార్హం. 

వాస్తవానికి, అమూల్‌ కూడా à°’à°• సహకార డెయిరీనే. కానీ, అది మన రాష్ట్రానికి చెందిన యూనియన్‌ కాదు. కాబట్టి, మన రాష్ట్రం వరకు అది à°’à°• ప్రైవేటు సంస్థ కిందే లెక్క అనేది అధికార వాదన. వేరే రాష్ట్రానికి చెందిన డెయిరీ అభివృద్ధి కోసం ఉపాధి కూలీల నిధులు భారీగా ఖర్చు చేయాలనుకోడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. à°ˆ చర్య వల్ల పాడి రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటనేది కీలక ప్రశ్న. ప్రభుత్వానికి పాడి రైతుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఉపాధి హామీ పథకం ద్వారా à°—à°¤ ప్రభుత్వం చేపట్టిన మినీ గోకులం షెడ్లకు నిధులను ఎందుకు ఆపేసిందనేది మరో ముఖ్యమైన ప్రశ్న. à°—à°¤ ప్రభుత్వంలో పశువుల సంఖ్యను బట్టి రూ.à°’à°• లక్ష నుంచి రూ.1.80 లక్షల వరకు షెడ్ల నిర్మాణం కోసం మంజూరుచేశారు. సుమారు రెండు వేలకు పైగా షెడ్ల నిర్మాణాలను అప్పుచేసి రైతులు నిర్మించుకున్నారు. à°† బిల్లులు క్లియర్‌ కాకముందే ఎన్నికలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మంజూరుచేసిన మినీ గోకులం షెడ్ల పనులన్నింటినీ రద్దు చేసింది. వాస్తవానికి à°ˆ పనులకు సంబంధించిన మెటీరియల్‌ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

 

à°ˆ నిధులను ఇతర పనులకు మళ్లించి పేద రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో గ్రామాల్లో ఏ పనులు చేపట్టాలన్నా, ప్రభుత్వాన్ని నమ్మి చేపట్టే పరిస్థితి లేకుండాఉంది. అందుకే గ్రామ సచివాలయాల నిర్మాణాల కోసం ఒకటన్నర సంవత్సరం కిందట పునాదులు వేసినా ఒక్కటీ కూడా పూర్తి కాలేదు. గ్రామాల్లో అమూల్‌ శీతలీకరణ కేంద్రాల నిర్మాణాలపైన ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి పేద రైతులపై లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విజయడెయిరీ ప్రభుత్వ సహకార రంగంలో దేశంలో ఏ డెయిరీకి తీసిపోనివిధంగా వృద్ధి చెందుతోంది. వినియోగదారులను విస్తృతంగా ఆకట్టుకున్న à°ˆ డెయిరీని ఎంతగా అభివృద్ధి చేస్తే అంతగా పాడి రైతులు బాగుపడతారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో పాలశీతలీకరణ కేంద్రాలను అభివృద్ధి చేసే అవకాశముంది. దాని కోసం ఉపాధి నిఽధులను వినియోగించుకోవచ్చునని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.