104 ఆలయాలకు చైర్మన్‌గా సంచయిత

Published: Monday November 16, 2020

మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజుకు ఏపీ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్ పర్సన్‌à°—à°¾ సంచయితను ప్రభుత్వం ప్రకటించింది. à°ˆ నెల 2à°¨ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. సింహాచలం ఆలయంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు గతంలో చైర్మన్‌à°—à°¾ సంచయిత తండ్రి ఆనందగజపతిరాజు వ్యవహరించారు. ఆనందగజపతిరాజు వారసురాలిగా సంచయితను చైర్మన్‌à°—à°¾ నియమించాలని దేవాదాయశాఖకు ప్రభుత్వం అక్టోబర్ 27à°¨ లేఖ రాసింది. రూ.2 లక్షల కంటే తక్కువ ఆదాయమున్న 104 ఆలయాలకు సంచయిత చైర్ పర్సన్‌à°—à°¾ వ్యవహరిస్తారు. సింహాచల దేవస్ధానం పాలక మండలి చైర్ పర్సన్‌à°—à°¾ ఆనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయితను ప్రభుత్వం నిమయించిన విషయం తెలిసిందే. à°ˆ తర్వాత విజయనగరరాజుల ఆధీనంలో మాన్సస్ ట్రస్ట్ బోర్డు చైర్‌పర్సన్ ఆమెకు బాధ్యతలు అప్పగించారు.