రోగాలతో ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులు సతమతం

Published: Sunday November 22, 2020

ఎల్‌జీ పాలిమర్స్‌.. దేశాన్ని à°“ కుదుపు కుదిపేసిన సంఘటన!. విశాఖపట్నంలోని à°ˆ కంపెనీలో ప్రమాదం జరిగి ఆరు నెలలైనా విషవాయువు ప్రభావంతో భారీగా నష్టపోయిన సమీప వెంకటాపురం గ్రామం ఇప్పటికీ స్థిమిత పడలేదు. ప్రమాదం సంభవించినప్పుడు ప్రభుత్వం హడావుడి చేసిందే తప్ప à°† తర్వాత ఉత్పన్నమైన సమస్యలను పట్టించుకోలేదు. గ్రామస్థుల ఆక్రందన వినే నాథుడు కూడా లేడు. బాధిత గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ పది వేల రూపాయలిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కానీ ఇప్పటికీ à°† సాయం చాలామందికి అందలేదు.

 

à°ˆ ఆరు నెలల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వెంకటాపురం వైపు కన్నెత్తికూడా చూడలేదు. ఇక ప్రమాదం అనంతరం కంపెనీ ప్రతినిధులు పరిసర గ్రామాల్లో పర్యటించినా.. ఇప్పుడు వారి ఆచూకీ కూడా లేదు.గ్రామానికి చెందిన 400 మంది కాంట్రాక్టు కార్మికులుగా ప్రస్తుతం సగం జీతంతో ఎల్‌జీ పాలిమర్స్‌లో పనిచేస్తున్నారు. డిసెంబరు తర్వాత వారిని పూర్తిగా నిలిపివేస్తామని యాజమాన్యం తెలపడంతో వారంతా అయోమయంలో పడ్డారు. గ్రామంలో పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’ గ్రౌండ్‌ రిపోర్టు.

 

à°ˆ ఏడాది మే ఏడో తేదీ తెల్లవారుజాము.. నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో à°—à°² ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ లీకైన ఘటనలో 12 మంది ప్రా ణాలు కోల్పోగా వందలాది మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే.. అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ సంబంధిత వైద్య నిపుణులతో సేవలందిస్తామన్న పాలకుల హామీ నేటికీ నెరవేరలేదు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ 15 రోజులకోసారి అన్నిరకాల పరీక్షలు చేస్తారంటూ à°’à°• పుస్తకం చేతిలో పెట్టారు. à°† పుస్తకం తీసుకుని ఎక్కడకు వెళ్లా లి?.. అనేది ఇప్పటికీ చెప్పలేదు. అప్పట్లో గ్రామస్థుల ఆందోళనతో గ్రామంలోనే శాశ్వత ఆస్పత్రి ఏర్పాటుచేస్తామని మంత్రులు ప్రకటించారు. అందుకు అనుగుణంగా పాఠశాలలో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ ప్రారంభించారు. à°’à°• మెడికల్‌ ఆఫీసర్‌, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, మరో నలుగురు క్లాస్‌-4 ఉద్యోగులను నియమించా రు. 24 గంటలు వైద్య సేవలు అందుతాయని ప్రకటించినా.. ఇప్పటివరకు à°’à°• డాక్టర్‌ ఉదయం 9 నుం à°šà°¿ సాయంత్రం 4 à°—à°‚à°Ÿà°² వరకు ఉంటున్నారు. రాత్రిపూట à°’à°• నర్సు విధుల్లో ఉంటారు. కానీ విషవాయువు కారణంగా వచ్చే రోగాలకు వైద్యం అందించే నిపుణులు లేరు. పీహెచ్‌సీలలో ఉండే సాదాసీదా మందులే ఇక్కడా ఉంటున్నాయి. క్లినిక్‌లో కనీసం బీపీ మెషీన్‌ కూడా లేదు.

 

à°ˆ నేపథ్యంలో ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులు విశాఖనగరం, గోపాలపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నా రు. వెళ్లిన ప్రతిసారీ డాక్టర్‌ ఫీజు, పరీక్షలు, మందులకు రూ.1500 నుంచి రూ.3 వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోందంటున్నారు. à°—à°¡à°šà°¿à°¨ ఆరు నెలల్లో వైద్యం కోసం బాధితులు రూ.20 నుంచి రూ.50 వేల వరకు వెచ్చించారు.  వెంకటాపురంలో శాశ్వత డిస్పెనరీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.   à°ªà°•à±à°•à°¾ భవనాల కోసం ఇంతవరకు ప్రయత్నం à°…à°‚ టూ చేయలేదు. స్థల సేకరణ ఊసూ లేదు