‘‘విజయ దివస్ 2020’’ వేడుకలు

Published: Wednesday December 16, 2020

 à°¢à°¿à°²à±à°²à±€à°²à±‹à°¨à°¿ జాతీయ యుద్ధ స్మారకం వద్ద ‘‘విజయ దివస్ 2020’’  వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ à°ˆ కార్యక్రమంలో పాల్గొని 1971 యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. అంతేకాకుండా ‘స్వర్ణ విజయ జ్యోతి’’ ని వెలిగించారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్, సీడీఎస్ రావత్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

 

1971 లో భారత్, పాక్ మధ్య యుద్ధం జరిగింది. ఇందులో పాకిస్తాన్ ను భారత్ చిత్తు చేసింది. à°ˆ యుద్ధం తర్వాతే బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. à°ˆ విజయానికి గుర్తుగా డిసెంబర్ 16 à°¨ ‘‘విజయ దివస్’’ నిర్వహించుకుంటాం. 

 

à°ˆ సందర్భంగా లెఫ్టినెంట్ జరనల్ ఈస్ట్రన్ కమాండ్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ... గాల్వాన్ సంఘటన జరిగిన తర్వాత చైనా ఉన్న నమ్మకం కాస్త పోయిందని అన్నారు. పోయిన నమ్మకం తిరిగి రావాలంటే చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు. ‘‘లడఖ్ లో ఘర్షణ తలెత్తినప్పటి నుంచి తూర్పు కమాండ్ ప్రాంతంలో పెద్దగా చొరబాట్లు, సైనికులు ఎదురపడటాలు లేవు. గాల్వాన్ తర్వాత చైనాపై నమ్మకం పోయింది. తిరిగి నమ్మకం రావడానికి చాలా సమయమే పడుతుంది.’’ అని అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు