దివిస్ బాధితులను కలిసిన పవన్ కళ్యాణ్

Published: Saturday January 09, 2021

 à°¦à±Œà°°à±à°œà°¨à±à°¯à°‚ చేయడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దివిస్ బాధితులను ఆయన కలిశారు. à°ˆ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘‘ రాష్ట్ర విభజన జరిగినప్పుడు నాకేదో జరిగిందని రాలేదు. à°† సమయంలో అందరితోనూ తిట్లు తిన్నాను. వైసీపీ నాయకుల్లా తెలుగు చదువులేదు. వందల కోట్ల డబ్బు, వందల ఎకరాల భూములిస్తే బిడ్డల భవిష్యత్ బాగుంటుందా?. సిద్ధాంతంతోనే అధికారంలోకి వస్తాం. తాగే నీళ్లు కాలుష్యమైతే బిడ్డల ఆరోగ్య పరిస్థితి ఏంటి?. à°ˆ భూమి వారసత్వంగా వచ్చింది. à°ˆ భూమంతా.. జగన్ వైసీపీ నేతల సొంతామా?. à°ªà°¾à°°à°¿à°¶à±à°°à°¾à°®à°¿à°•à±€à°•à°°à°£ కోరుకునే వ్యక్తిని. డిగ్రీలుంటే జ్ఞానం రాదు. ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోతే నిలదీస్తాం. కాలుష్య జలాలను వదిలేస్తాం.. సముద్రంలోకి కలిపేస్తామంటే కదరదు. నినాదాలు చేస్తే మార్పు రాదు. మీరు బలబడినా.. నిలబడకపోయినా  నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తున్నాను.’’ అని అన్నారు.