చావోరేవో తేల్చుకోవాల్సిన సమయమిదే

Published: Wednesday March 10, 2021

విశాఖ స్టీల్‌ ప్లాంటును  రక్షించుకోడానికి అన్ని పార్టీలు, వర్గాలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని, దీనికి అధికార పార్టీ నాయకత్వం వహించాలని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. అందుకు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ‘రాష్ట్ర పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి కొద్దిరోజుల క్రితం రాజీనామాలు ఆఖరి అస్త్రం కావాలన్నారు. దానికి ఇదే సమయం. వైసీపీ ముందుకు రావాలి. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, వారి పై టీడీపీ పోటీ చేయదు. దీనిపై చంద్రబాబు ఇంతకు ముందే ప్రకటన చేశారు’  అన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి, ప్రధాని మోదీతో మాట్లాడాలని సీఎం జగన్‌కు సూచించారు. ఇటీవల సీఎం 2 సదస్సుల్లో నేరుగా ప్రధానితో మాట్లాడారని, స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కోరితే బాగుండేదన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు కూడా ఢిల్లీ వెళ్లి విశాఖ స్టీల్‌ను ఏ విధంగా సాధించుకున్నదీ మోదీకి వివరించాలన్నా రు. సీఎం జగన్‌ ముందుండి à°ˆ ఉద్యమాన్ని నడిపించాలని, చంద్రబాబు కూడా దీనికి మద్దతు ఇస్తారని à°—à°‚à°Ÿà°¾ పేర్కొన్నారు.

 

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్టీల్‌ప్లాంటుపై ఢిల్లీలో పాదయాత్ర చేయాలని, దానికి తాము కూడా వస్తామని చెప్పారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవగానే బాధ్యత తీరిపోలేదని, విశాఖ వచ్చి కార్మికుల శిబిరంలో కూర్చొంటే.. à°† స్పందన వేరుగా ఉంటుందన్నారు. దేశంలో అనేక స్టీల్‌ ప్లాంట్లు ఉండగా, ఒక్క విశాఖ ఉక్కునే ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని, సెయిల్‌పై ఎందుకు దృష్టి పెట్టలేదని à°—à°‚à°Ÿà°¾ ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా పోరాటంలా దీన్ని నీరుగార్చకూడదన్నారు.