‌సీఎం జగన్‌ నియోజకవర్గానికి వరుసకట్టిన ‘పశు’ సంస్థలు

Published: Saturday March 13, 2021

ప్రస్తుతం విజయవాడలోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్‌ ప్రాంగణంలోని భవనాల్లో తాత్కాలికంగా వెటర్నరీ బయోలాజికల్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్వహిస్తున్నారు. విజయవాడ సమీపంలోని కంకిపాడులోని పశుసంవర్ధకశాఖ సొంత స్థలంలో శాశ్వతప్రాతిపాదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగన్‌ సర్కార్‌లో à°ˆ శాఖ మంత్రిగా పని చేసిన మోపిదేవి వెంకట రమణారావు హయాంలో ఇందుకు అనుమతిస్తూ గతేడాది à°’à°• మెమో ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడే నిర్మించాలని ప్రయత్నించారు. కంకిపాడులో భవనాల నిర్మాణానికి స్థలాన్ని కూడా సిద్ధం చేశారు. అధికారులు రూ. రెండు లక్షలు వెచ్చించి  చదును కూడా చేశారు. à°—à°¤ డిసెంబరులో à°ˆ స్థలంలో జరగాల్సిన శంకుస్థాపన కార్యక్రమం ఎందుకనోగానీ వాయిదా పడింది.

 

ఈలోగా తెరవెనుక ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీబీఆర్‌ఐ స్థాపనకు పులివెందులలోనే అనువైన సౌకర్యాలు ఉన్నాయని నివేదికలు పంపారు. ‘రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో గొర్రెలు, మేకలు ఎక్కువ. దీనివల్ల పులివెందులలో వీబీఆర్‌ఐ ఏర్పాటుకు అనువైనది’ అని à°† నివేదికలో పేర్కొన్నారు. à°† వెంటనే ఇన్‌స్టిట్యూట్‌ను సీఎం సొంత నియోజకవర్గానికి మార్చేసే ప్రక్రియ మొదలయిపోయింది. à°ˆ మేరకు శుక్రవారం వెటర్నరీ బయోలాజికల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు కనీసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో సబ్‌ యూనిట్లు పెట్టాలన్న ప్రతిపాదనలను సైతం ప్రభు త్వం పరిగణనలోకి తీసుకోలేదు. 

 

à°•à°¡à°ª, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూ రు, ప్రకాశం జిల్లాల్లో గొర్రెలు, మేకలు ఎక్కువే. అయి నా ఇతర పాడి పశువుల సంఖ్యకొంత తక్కువ. ఆవు à°² సంఖ్య చిత్తూరు జిల్లాలో ఎక్కువ. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో 4కోట్ల పశు సంపద ఉంది. అదే సమయంలో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు చూస్తే 9.56కోట్ల పశు సంపద ఉంది. వీబీఆర్‌ఐకి ఏడాదికి 35వేల శాంపిల్స్‌ వస్తే, అందులో 65ు కోస్తాంధ్ర, 35ు సీమ ప్రాంతం నుంచి వస్తున్నాయ ని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. పులివెందులలో వీబీఆర్‌ఐ పెడితే ఉత్తరాంధ్ర నుంచి ఉద్యోగులు, పశుపోషకులు రావాలంటే.. వ్యయప్రయాసలు పడాలి. వాస్తవంగా పులివెందుల రాష్ట్రంలో ఏ ప్రాంతం వారి à°•à±€ అనువైనది కాదు. à°•à°¡à°ª నుంచి పులివెందుల వెళ్లాలంటేనే 70 కిలోమీటర్లు. విజయవాడలోని వీబీఆర్‌ఐ నిర్వహణ కోసం విద్యుత్‌, ఏసీలతో కూడిన ఎంతో విలువైన పరికరాలను కొన్నారు. ఇప్పుడు పులివెందు కు తరలిస్తే, à°† పరికరాలన్నీ వృథా అయిపోతాయని ఉద్యోగులే అంటున్నారు.

 

ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి హైదరాబాద్‌లో వెటర్నరీ బయోలాజికల్‌ అండ్‌ రీసె ర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉండేది. రాష్ట్ర విభజనలో భాగంగా 2014లో 58à°ƒ42 నిష్పత్తిలో విభజించి, విజయవాడలోని రీజనల్‌ వెటర్నరీ ఆస్పత్రిలో దీనిని ఏర్పాటు చేశారు. à°—à°¤ ప్రభుత్వం వీబీఆర్‌ఐ శాశ్వ à°¤ నిర్మాణంపై à°“ కమిటీ వేసింది. మొదట గన్నవరం వెటర్నరీ కాలేజీ పక్కన అనుకున్నారు. à°† తర్వా à°¤ ధరణికోటలో ఏర్పాటుకు జీవో ఇచ్చారు. మళ్లీ అక్కడ కాదని లాం ఫారాన్ని ఎంపిక చేశారు. పశువ్యాధుల ప్రయోగశాల అక్కడ తగదని చివరగా కంకిపాడును ఎంపిక చేశారు. ఇక్కడ 2.5ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందుకోసం  ఆర్‌ఐడీఎఫ్‌ పథకంలో రూ.5.4కోట్లు ఇచ్చారు.