నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

Published: Tuesday March 23, 2021

దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా ఉధృతి పెరుగుతున్న రీత్యా కరోనా నిబంధనలు ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగుతాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. à°ˆ నేపథ్యంలో రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ తప్పనిసరిగా పాటించాలని మరోమారు స్పష్టం చేసిన కేంద్రం..వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులకు సంబంధించి కూడా కేంద్రం పలు కీలక సూచనలు చేసింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను 70శాతానికి పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను కట్టడి ప్రాంతాలుగా ప్రకటించాలని రాష్ట్రాలను ఆదేసించింది. మాస్కులు, శానిటైజర్ వినియోగం పెరిగెలా ప్రజలను ప్రభుత్వాలు చైతన్య పరచాలని సూచించిన కేంద్రం..మాస్కుల ధరించని వారిపై జరిమానా విధించాలని కూడా రాష్ట్రాలను ఆదేశించింది. అయితే..అంతరాష్ట్ర రవాణా, ప్రయాణాలపై ఎటువంటి పరిమితులు విధించవద్దని కేంద్రం కోరింది.