ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’

Published: Sunday March 28, 2021

 à°ªà±à°°à°§à°¾à°¨à°¿ నరేంద్ర మోదీ ‘మన్ à°•à±€ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రసంగించారు. 75 ఏడిషన్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రోతలందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. à°ˆ సందర్భంగా ప్రధాని మోదీ దేశంలోని కొందరి వ్యక్తులను గుర్తు చేసుకున్నారు. భారతీ మహిళలు క్రీడలతో పాటు ఇతర రంగాల్లోనూ రాణిస్తున్నారని పేర్కొన్నారు. à°ˆ సందర్భంగా క్రికెటర్ మిథాలీ రాజ్‌ను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ పేర్లను మోదీ ఉటంకించారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో భారత క్రికెటర్ మిథాలీరాజ్ 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బ్యాడ్మింటన్ స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో రజత పతకం సాధించిన పీవీ సింధూను సైతం మోదీ పేర్కొంటూ అభినందించారు. మార్చి నెలలోనే మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నామని, ఇదే నెలలో దేశ మహిళలు క్రీడల్లో పతకాలు, రికార్డులు సాధించడం అమోఘమని మోదీ కొనియాడారు. 

 

తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన బస్ కండక్టర్ యోగనాథన్ ను à°ˆ సందర్భంగా మోదీ ప్రశంసించారు. ఆయన కండక్టర్‌à°—à°¾ పనిచేస్తూనే చెట్లు నాటడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని ప్రశంసించారు. ఆయన అవగాహన తీరు ఎంతో బాగుందని మోదీ మెచ్చుకున్నారు. ఇక... ఒడిశాలోని కేంద్రపాడ్‌కు చెందిన విజయ్ అనే వ్యక్తిని కూడా మోదీ మన్ à°•à±€ బాత్ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విజయ్ 12 సంవత్సరాలుగా శ్రమించి సముద్రం ఒడ్డున 25 ఎకరాల్లో మడ అడవిని నిర్మించారని ప్రశంసించారు. బెనారస్‌కు చెందిన ఇంద్రపాల్ అనే వ్యక్తిని కూడా మోదీ ప్రశంసించారు. ఇంద్రపాల్... తన ఇంటినే పిచ్చుకల నివాసంగా మార్చుకున్నారని, ఆయన ప్రయత్నం ఎందరికో స్ఫూర్తిదాయకమని మెచ్చుకున్నారు. ఇటీవలే పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకున్నామని, పిచ్చుకలను రక్షిచేందుకు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక మరో వ్యక్తిని కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. అసోంలోని కార్బీ జిల్లాకు చెందిన సికారి టిస్సో అనే వ్యక్తి 20 ఏళ్లుగా కర్బీ భాషను డాక్యుమెంట్ చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. à°ˆ భాష ప్రధాన స్రవంతి నుంచి కనుమరుగవుతోందని, దానిని కాపాడాలని సికారి టిస్సో విశేష కృషి సల్పుతున్నారని మోదీ  వెల్లడించారు.