కరోనా రోగులకు గుడ్‌న్యూస్

Published: Wednesday April 21, 2021

 à°¦à±‡à°¶à°‚లో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లోకరనా రోగులు ఆక్సిజన్ అత్యావశ్యకంగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వచ్చేశాయి. దీంతో ఆక్సిజన్  కాన్సన్‌ట్రేటర్లు వరంగా మారాయి. తమంతట తాము ఆక్సిజన్ తీసుకోలేని వారికి ఆక్సిజన్ అందిస్తుంటారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల ప్రాణాలను రక్షించడం కోసం సరైన సమయంలో ప్రాణవాయువును అందించడం అత్యంత కీలకం. సాధారణంగా ఇందుకోసం ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లను వాడతారు. నాజల్ కాన్యులా లేదా ఆక్సిజన్ మాస్కుల ద్వారా à°ˆ సిలిండర్ల నుంచి ప్రాణవాయువును అందిస్తుంటారు. అచ్చు ఇలాగే పనిచేసేవి ఆక్సిజన్ కాన్సట్రేటర్లు. చూడడానికి వాటర్ ప్యూరిఫై ఆకారంలో ఉంటాయి....