మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు తీసుకోవడం కష్టం

Published: Friday May 14, 2021

దేశవ్యాప్తంగా ఇప్పుడు టీకా కొరత ఉంది. మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు తీసుకోవడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా మొదటి డోసు కొవాగ్జిన్‌ తీసుకున్నవారికి à°ˆ ఇబ్బంది ఎక్కువ ఉంది. మనదేశంలోనే కాదు పలు పేద, మధ్యతరగతి దేశాలదీ ఇదే దుస్థితి. à°ˆ సమస్యను అధిగమించేందుకు.. మొదటి డోసు à°’à°• à°°à°•à°‚ టీకా.. రెండో డోసు మరో à°°à°•à°‚ టీకా (మిక్సింగ్‌ డోసులు) తీసుకుంటే ఏమవుతుంది? అనే అంశంపై ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రజ్ఞులు దృష్టిసారించారు. వైరస్‌ నుంచి ఎక్కువ రక్షణ లభిస్తుందా? లేక మరిన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయా? అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు ప్రయత్నించారు.

 

à°ˆ పరిశోధనలో భాగంగా.. ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసు తీసుకున్న కొందరికి, నాలుగు వారాల తర్వాత రెండో డోసుగా ఫైజర్‌ టీకా ఇచ్చారు. మరికొందరికి మొదటి డోసు ఫైజర్‌ టీకా, రెండో డోసు ఆస్ట్రాజెనెకా టీకా ఇచ్చారు. మామూలుగా ఏదైనా టీకా తీసుకున్నప్పుడు తలనొప్పి, అలసట, జ్వరం వంటి దుష్ప్రభావాలు ఉండడం సహజం. ఇలా మిక్సింగ్‌ డోసులు తీసుకున్నవారిలో అవి మరింత ఎక్కువైనట్టు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది. మొదటి డోసు, రెండో డోసు ఆర్డర్‌ మారినా.. దుష్ప్రభావాలు మాత్రం మరింత ఎక్కువైనట్టు వెల్లడైంది. మిక్స్‌డ్‌ డోస్‌ టీకాలు తీసుకున్న వారిలో 10 శాతం మంది తీవ్ర అలసటకు గురి కాగా.. ఒకే టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో కేవలం 3 శాతం మంది మాత్రమే అలసటకు గురయ్యారని తేలింది. యువతపై à°ˆ పరిశోధన చేస్తే వారిలో దుష్ప్రభావాలు తీవ్రంగా ఉండొచ్చనే ఉద్దేశంతో ముందుజాగ్రత్త చర్యగా à°ˆ పరిశోధనకు 50 ఏళ్ల పైబడినవారినే ఎంచుకున్నారు. ఇదే ప్రయోగాన్ని మూడు నెలల తేడాతో (మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య 12 వారాల తేడాతో), మోడెర్నా, నోవావాక్స్‌ వంటి వేర్వేరు టీకాలతో శాస్త్రజ్ఞులు నిర్వహిస్తున్నారు. ఇలా రెండు వేర్వేరు టీకాలు ఇవ్వడం ద్వారా రోగనిరోధకవ్యవస్థను అప్రమత్తం చేయడాన్ని హెటెరోలోగస్‌ బూస్ట్‌à°—à°¾ వ్యవహరిస్తారు. à°ˆ ప్రయోగంలో పాల్గొన్నవారిలో రోగనిరోధక శక్తి ఎంతమేరకు స్పందిస్తోందనే విషయం తేలడానికి మరికొన్ని వారాలు పడుతుందని à°ˆ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రజ్ఞులు తెలిపారు.

 

ఇప్పటివరకూ అయితే, మిక్స్‌డ్‌ డోస్‌ తీసుకున్నవారిలో భద్రతకు సంబంధించి ఎలాంటి సమస్యలూ రాలేదని.. దుష్ప్రభావాలు కూడా కొద్దిరోజుల్లోనే తగ్గాయని వివరించారు. మిక్స్‌డ్‌ డోసు టీకాలు కూడా సమర్థంగా పనిచేస్తాయని, అలా తీసుకోవడం సురక్షితమేనని తేలితే ప్రభుత్వాలకు టీకాల కొరత సమస్య నుంచి తాత్కాలిక à°Šà°°à°Ÿ లభిస్తుందనేది శాస్త్రజ్ఞుల ఆలోచన. నిజానికి కొన్ని దేశాల్లో మొదటి డోసు ఆస్ట్రాజెనెకా ఇచ్చినప్పటికీ.. దానివల్ల 40 ఏళ్లలోపువారిలో కొన్ని సమస్యలు వస్తున్నట్టు గుర్తించి, దాని వాడకాన్ని నిషేధించారు. మొదటి డోసుగా à°† టీకా తీసుకున్నవారికి రెండో డోసు à°—à°¾ ఫైజర్‌ టీకా ఇచ్చారు. ఉదాహరణకు ఫ్రాన్స్‌లో ఇలా చేశారు