పశ్చిమ తీర రాష్ట్రాల్లో ‘తౌక్తే’ తీవ్ర విధ్వంసం

Published: Tuesday May 18, 2021

ప్రచండ గాలులు, అతి భారీ వర్షాలతో పశ్చిమ తీరం గజగజ వణికిపోయింది. పెను తుఫాన్‌à°—à°¾ మారిన ‘తౌక్తే’ బీభత్సం సృష్టించింది. కర్ణాటక నుంచి గుజరాత్‌ వరకు పశ్చిమ తీరంలో కుండపోతగా వర్షాలు కురిశాయి. పెనుగాలుల బీభత్సం కొనసాగింది. గంటకు 155-165 à°•à°¿.మీ వేగంతో గాలులు వీచాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అలల ఉధృతి పెరిగింది. ఇప్పటికే కర్ణాటక, కేరళలో భారీ నష్టం వాటిల్లింది. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. కర్ణాటకలో ఆదివారం ఆరుగురు మరణించగా, సోమవారం మరో ఇద్దరు చనిపోయారు. గుజరాత్‌, గోవా, మహారాష్ట్రలలో వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. మహారాష్ట్రలో ఆరుగురు మరణించారు. సముద్రంలో రెండు బార్జ్‌లు కొట్టుకుపోయాయి. వీటిలో 410 మంది సిబ్బంది ఉన్నారు. భారీ వర్షాలు, గాలులకు ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. 55 విమానాలను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రైవేటు సంస్థలు పూర్తిగా విమానాలను బంద్‌ చేశాయి. ఉదయం 11 à°—à°‚à°Ÿà°² నుంచి రాత్రి 10 à°—à°‚à°Ÿà°² వరకూ సర్వీసులు నిలిచిపోయాయి. గుజరాత్‌లో 1.50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అరేబియా సముద్రంలో కొనసాగిన అతి తీవ్ర తుఫాన్‌ మరింత బలపడి పెను తుఫాన్‌à°—à°¾ మారింది. వాయవ్య దిశగా పయనించి సోమవారం సాయంత్రం గుజరాత్‌ తీరం చేరుకుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత పోర్‌బందర్‌, మహువా మధ్య తీరం దాటుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 210 à°•à°¿.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. తుఫాన్‌ బలపడడానికి వాతావరణంలో మార్పులే కారణంగా నిపుణులు విశ్లేషించారు. కేటగిరీ-3à°—à°¾ దీన్ని పరిగణించాలని చెప్పారు. 

 

మహారాష్ట్రలో చాలా ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు  కురుస్తున్నాయి. కొంకణ్‌ ప్రాంతంలో వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు  మరణించారు. రాయ్‌గఢ్‌ జిల్లాలో ముగ్గురు, సింధుదుర్గ్‌ జిల్లాలో మరొకరు, నవీ ముంబైలో చెట్టు విరిగిపడి మరో ఇద్దరు మృతిచెందారు. సముద్రంలో 2 చిన్న పడవలు మునగడంతో ముగ్గురు గల్లంతయ్యారు. సహాయక చర్యలపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే.. మంత్రులు, అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, బలమైన గాలులతో ముంబై మహానగరం వణికిపోతోంది. గంటకు 114 à°•à°¿.మీ. వేగంలో గాలులు వీచినట్టు అధికారులు తెలిపారు. 

 

గుజరాత్‌లోని 17 జిల్లాల్లో 655 గ్రామాల ప్రజలను తాత్కాలిక శిబిరాలకు తరలించారు. నష్టం జరగవచ్చని భావిస్తున్న ప్రాంతాలలో విద్యుత్‌, రెవెన్యూ, ఆరోగ్య, అటవీ, రోడ్లు, భవనాలు శాఖల సిబ్బందిని మోహరించారు. అలాగే అత్యవసర సహాయక చర్యల కోసం 41 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 10 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. అవసరమైతే కొవిడ్‌ బాధితులను తరలించేందుకు పెద్దఎత్తున అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

 

ఉత్తర అండమాన్‌ సముద్రం పరిసరాల్లో à°ˆ నెల 23à°¨ అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. తరువాత ఇది బలపడి తుఫాన్‌à°—à°¾ మారొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. à°ˆ నెల 26 తరువాత తుఫాన్‌ ఉత్తర ఒడిసా-పశ్చిమ బెంగాల్‌లో తీరం దాటవచ్చని తెలిపారు. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు గడువు కంటే ముందుగా కేరళలో ప్రవేశించి అవకాశాలున్నాయని వివరించారు. 

 

కర్ణాటకలో మంగళూరు ఓడరేవుకు 5 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రంలో తుఫాను అలలకు చిక్కుకుపోయిన 9 మంది ఉద్యోగులను నౌకా దళం, కోస్టుగార్డులు రక్షించారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్టు కోస్టుగార్డు డీఐజీ ఎస్‌à°¡à±€ వెంకటేశ్‌ తెలిపారు. ముడిచమురు అండర్‌ గ్రౌండ్‌ పైప్‌ కనెక్ట్‌ చేసేందుకై కాంట్రాక్ట్‌ పొందిన కేఈఐ-ఆర్‌ఎ్‌సఓఆర్‌ కంపెనీకి చెందిన ఉద్యోగులు ప్రయాణిస్తున్న à°“à°¡ ప్రమాదంలో చిక్కుకుంది.నేవీ, కోస్టుగార్డు బృందాలు నలుగురిని హెలికాప్టర్‌ ద్వారా, నౌక ద్వారా మరో ఐదుగురిని ఒడ్డుకు తీసుకొచ్చారు.