à°à°ªà±€à°²à±‹ కొతà±à°¤à°—à°¾ 2,925 కరోనా కేసà±à°²à±
à°à°ªà±€à°²à±‹ కొతà±à°¤à°—à°¾ 2,925 కరోనా కేసà±à°²à± నమోదౠకాగా, కరోనాతో 26 మంది మరణించారà±. రాషà±à°Ÿà±à°°à°‚లో ఇపà±à°ªà°Ÿà°¿à°µà°°à°•à± 19,20,178à°•à°¿ కరోనా కేసà±à°²à± చేరగా, కరోనాతో 12,986 మంది మరణించారà±. అలాగే 29,262 యాకà±à°Ÿà°¿à°µà± కేసà±à°²à± ఉండగా, 18,77,930 మంది రికవరీ à°…à°¯à±à°¯à°¾à°°à±. à°à°ªà±€à°²à±‹ 24 à°—à°‚à°Ÿà°²à±à°²à±‹ 3,937 మంది రికవరీ à°…à°¯à±à°¯à°¾à°°à±. రాషà±à°Ÿà±à°°à°‚లో 24 à°—à°‚à°Ÿà°²à±à°²à±‹ 95,366 కరోనా టెసà±à°Ÿà±à°²à± నిరà±à°µà°¹à°¿à°‚చారà±. à°šà°¿à°¤à±à°¤à±‚à°°à±, కృషà±à°£à°¾ జిలà±à°²à°¾à°²à±à°²à±‹ à°à°¦à±à°—à±à°°à± చొపà±à°ªà±à°¨ మృతి చెందారà±. తూరà±à°ªà±à°—ోదావరి జిలà±à°²à°¾à°²à±‹ నలà±à°—à±à°°à± మృతి చెందారà±. అలాగే à°•à°°à±à°¨à±‚à°²à±, నెలà±à°²à±‚రౠజిలà±à°²à°¾à°²à±à°²à±‹ ఇదà±à°¦à°°à± చొపà±à°ªà±à°¨, à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚, విజయనగరం జిలà±à°²à°¾à°²à±à°²à±‹ ఇదà±à°¦à°°à± చొపà±à°ªà±à°¨, à°•à°¡à°ª, à°ªà±à°°à°•à°¾à°¶à°‚, విశాఖ, పశà±à°šà°¿à°®à°—ోదావరి జిలà±à°²à°¾à°²à±à°²à±‹ ఒకరౠచొపà±à°ªà±à°¨ మృతి చెందారà±.
Share this on your social network: