స్వాతంత్ర్యం వచ్చిన రెండో రోజే సీన్ రివర్స్..

Published: Wednesday August 18, 2021

1947 ఆగస్టు 15à°¨ భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని దేశం మొత్తం పండగ చేసుకుంటోంది. కానీ à°† గ్రామాలు మాత్రం టెన్షన్ టెన్షన్‌à°—à°¾ గడిపాయి. దీనికి కారణం à°† గ్రామాలన్నీ తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఉన్నాయి. తాము భారత్‌లో ఉంటామని వాళ్లంతా అనుకున్నారు. కానీ చివరకు సీన్ రివర్స్ అయింది. వాళ్లను పాకిస్తాన్‌లో కలిపేశారు. ఇదంతా ఆంగ్లేయులు చేసిన చిన్న పొరపాటు వల్ల జరిగింది. à°† తర్వాత రెండ్రోజులకు à°ˆ పొరపాటును గుర్తించడంతో à°† గ్రామాలను మళ్లీ భారత్‌లో కలిపారు. అప్పుడుగానీ à°† గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకోలేదు.

 

ఆగస్టు 15à°¨ భారతదేశం అంతటా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు మిన్నంటాయి. ప్రధాని, రాష్ట్రపతి వంటి ప్రముఖులు త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. దేశం మొత్తం అలనాటి స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తుచేసుకుంది. అయితే భారతదేశం అంతటా స్వాతంత్ర్య వేడుకలు జరిగిన రెండ్రోజుల తర్వాత అంటే.. ఆగస్టు 18à°¨ భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర వేడుకలు జరుగుతాయని మీకు తెలుసా? ఇక్కడి ప్రభుత్వాలు à°ˆ వేడుకలను గుర్తించకపోయినా.. ప్రజలు మాత్రం ఆగస్టు 18నే స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటారు. జెండాలు ఎగరేస్తారు. à°ˆ ప్రాంతాలు పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి. బెంగాల్‌లోని నదియా, నార్త్ 24 పరగణాల్లోని పలు గ్రామాల్లో à°ˆ దృశ్యం ప్రతి సంవత్సరం కనిపిస్తుంది. దీనికి కారణం అప్పుడెప్పుడో బ్రిటిష్ వారు చేసిన పొరపాటు.

 

బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్‌ విడిపోయిన సంగతి తెలిసిందే. à°† సమయంలో పాకిస్తాన్‌కు భారతదేశానికి తూర్పున, అలాగే పశ్చిమాన రెండు భూభాగాలను కట్టబెట్టారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన మ్యాప్స్‌లో జరిగిన పొరపాటు వల్ల కొన్ని భారతీయ గ్రామాలు తూర్పు పాకిస్తాన్‌(ప్రస్తుత బంగ్లాదేశ్)లో కలిసిపోయాయి. హిందూ జనాభా ఎక్కువగా ఉన్న à°ˆ ప్రాంతాలు తమను పాకిస్తాన్‌లో కలపడాన్ని వ్యతిరేకించాయి. à°ˆ పొరపాటును గుర్తించడానికి రెండు రోజులు పట్టింది. à°† రెండ్రోజులపాటు à°ˆ ప్రాంతాలన్నీ తూర్పు పాకిస్తాన్ భూభాగాలుగా ఉన్నాయి. à°† తర్వాత ఆగస్టు 17 రాత్రి వీటిని భారత భూభాగాలుగా ప్రకటించటం జరిగింది. అప్పటి à°ˆ ఘటనలకు గుర్తుగానే à°ˆ ప్రాంతాల్లోని ప్రజలు ఆగస్టు 18à°¨ స్వాతంత్ర్య వేడుకలు జరపుకోవడం జరుగుతోందట.