Kuwait విమానాశ్రయంలో కోవిడ్ కలకలం..

Published: Monday September 06, 2021

ఇంటర్నెట్ డెస్క్: à°•à±à°µà±ˆà°Ÿà± విమానాశ్రయంలో కలకలం రేగింది. విదేశాల నుంచి వచ్చిన à°“ ప్రయాణికుడికి కోవిడ్ పాజిటివ్ తేలడంతో అధికారులంతా షాక్ తిన్నారు. కోవిడ్ మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా కువైత్‌లో విమానాల రాకపోకలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే à°ˆ మధ్యనే మళ్లీ విమానాశ్రయాలను తెరిచింది అక్కడి విమానాయాన శాఖ. కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రయాణికులను ఇతర దేశాల నుంచి వచ్చేందుకు అనుమతులిస్తోంది. అలాగే వచ్చిన ప్రయాణికులందరికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. à°ˆ క్రమంలోనే ఆదివారం విమానాశ్రయంలో వేరే దేశాల నుంచి కువైత్ చేరుకున్న ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలైన పీసీఆర్ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. à°ˆ పరీక్షల్లో à°“ ప్రయాణికుడికి కోవిడ్ సోకినట్లు తేలింది. అతడి శరీరంలో డెల్టా వేరియంట్ కరోనా వైరస్ ఉందని ఫలితాలొచ్చాయి.

 

à°ˆ ఘటనపై ఎయిర్‌‌పోర్ట్‌లోని కరోనా ప్రివెన్షన్ కమిటీ ప్రధాన అధికారి డాక్టర్ ఖలీల్ అల్ జారల్లా స్పందించారు. పక్క దేశం నుంచి వచ్చిన à°“ ప్రయాణికుడికి కోవిడ్ సోకినట్లు గుర్తించామన్నారు. అతడిని వెంటనే క్వారంటైన్‌కు తరలించామని తెలిపారు. విదేశాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభించిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో కచ్చితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, అలా చేస్తేనే కోవిడ్ మహమ్మారి తిరిగి దేశంలో ప్రవేశించకుండా అడ్డుకోగలుగుతామని అన్నారు. ఏ మాత్రం అలసత్వం వహించినా భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ à°“ ట్విస్ట్ ఏంటంటే.. కోవిడ్ బారిన పడిన వ్యక్తి విదేశాలకు చెందిన వ్యక్తి కాదట. కువైట్‌‌కు చెందిన వ్యక్తే à°ˆ మహమ్మారి బారిన పడ్డాడట. ఖలీల్ స్వయంగా à°ˆ విషయాన్ని à°¸à±à°ªà°·à±à°Ÿà°‚ చేశారు.