రాష్ట్రంలో కొత్తగా 800 కరోనా పాజిటివ్‌ కేసులు

Published: Wednesday October 06, 2021

 ఏపీలో రోజురోజుకు కరోనా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో  కొత్తగా 800 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో 9 మంది మరణించారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,54,663 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో 14,228 మంది మరణించారు. రాష్ట్రంలో 8,754 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.