à°¤à±à°°à°¿à°ªà±à°° à°Žà°¨à±à°¨à°¿à°•à°²à±à°²à±‹ బీజేపీ ఘన విజయం
à°¤à±à°°à°¿à°ªà±à°°à°²à±‹à°¨à°¿ నగర పాలక, à°ªà±à°°à°ªà°¾à°²à°• సంఘాలకౠజరిగిన à°Žà°¨à±à°¨à°¿à°•à°²à±à°²à±‹ అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. à°…à°—à°°à±à°¤à°² నగర పాలక సంసà±à°¥à°¤à±‹à°ªà°¾à°Ÿà± 13 à°ªà±à°°à°ªà°¾à°²à°• సంఘాలకౠజరిగిన à°Žà°¨à±à°¨à°¿à°•à°² à°“à°Ÿà±à°² లెకà±à°•à°¿à°‚పౠఆదివారం à°ªà±à°°à°¾à°°à°‚à°à°®à±ˆà°‚ది. టీఎంసీ, సీపీఎం నామమాతà±à°° ఫలితాలౠమాతà±à°°à°®à±‡ సాధించగలిగాయి.
à°…à°—à°°à±à°¤à°² నగర పాలక సంసà±à°¥à°²à±‹ 51 వారà±à°¡à±à°²à± ఉనà±à°¨à°¾à°¯à°¿. వీటితోపాటౠ13 à°®à±à°¨à°¿à°¸à°¿à°ªà°²à± కౌనà±à°¸à°¿à°³à±à°³à±, ఆరౠనగర పంచాయతీలà±à°²à±‹ మొతà±à°¤à°‚ 334 à°¸à±à°¥à°¾à°¨à°¾à°²à± ఉనà±à°¨à°¾à°¯à°¿. వీటిలో బీజేపీ 112 à°¸à±à°¥à°¾à°¨à°¾à°²à±à°²à±‹ à°à°•à°—à±à°°à±€à°µà°‚గానూ, 217 à°¸à±à°¥à°¾à°¨à°¾à°²à±à°²à±‹ à°Žà°¨à±à°¨à°¿à°•à°²à±à°²à±‹à°¨à±‚ విజయం సాధించింది. మొతà±à°¤à°‚ మీద బీజేపీ 329 à°¸à±à°¥à°¾à°¨à°¾à°²à°¨à± కైవసం చేసà±à°•à±à°‚ది. సీపీఎం-3, టీఎంసీ-1, TIPRA-1 à°¸à±à°¥à°¾à°¨à°¾à°²à°¨à± దకà±à°•à°¿à°‚à°šà±à°•à±à°¨à±à°¨à°¾à°¯à°¿. à°…à°—à°°à±à°¤à°² నగర పాలక సంసà±à°¥à°²à±‹à°¨à°¿ à°…à°¨à±à°¨à°¿ (51) à°¸à±à°¥à°¾à°¨à°¾à°²à°¨à±‚ బీజేపీ తన ఖాతాలో వేసà±à°•à±à°‚ది.
à°¤à±à°°à°¿à°ªà±à°° శాసన సఠసà±à°ªà±€à°•à°°à± రతనౠచకà±à°°à°¬à°°à±à°¤à°¿ à°¸à±à°ªà°‚దిసà±à°¤à±‚, పశà±à°šà°¿à°® బెంగాలà±à°²à±‹ à°ªà±à°°à°œà°¾à°¸à±à°µà°¾à°®à±à°¯à°¾à°¨à±à°¨à°¿ టీఎంసీ ఖూనీ చేసిందనà±à°¨à°¾à°°à±. ఇపà±à°ªà±à°¡à± à°¤à±à°°à°¿à°ªà±à°° à°ªà±à°°à°œà°²à±à°²à±‹ అయోమయానà±à°¨à°¿, అరాచకానà±à°¨à°¿ సృషà±à°Ÿà°¿à°‚చడానికి వచà±à°šà°¿à°‚దని మండిపడà±à°¡à°¾à°°à±. తమ రాషà±à°Ÿà±à°°à°‚లో కనీసం à°’à°• à°¸à±à°¥à°¾à°¨à°¾à°¨à±à°¨à°¿ అయినా టీఎంసీ గెలిచే అవకాశం లేదనà±à°¨à°¾à°°à±.
à°Žà°¨à±à°¨à°¿à°•à°² ఫలితాలపై టీఎంసీ à°Ÿà±à°µà°¿à°Ÿà°°à± వేదికగా à°¸à±à°ªà°‚దిసà±à°¤à±‚, à°¤à±à°°à°¿à°ªà±à°°à°²à±‹ బలమైన à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°·à°‚à°—à°¾ నిలిచినటà±à°²à± తెలిపింది. ఇది కేవలం à°ªà±à°°à°¾à°°à°‚à°à°‚ మాతà±à°°à°®à±‡à°¨à°¨à°¿ పేరà±à°•à±Šà°‚ది. తమనౠఆశీరà±à°µà°¦à°¿à°‚చినందà±à°•à± à°¤à±à°°à°¿à°ªà±à°° à°ªà±à°°à°œà°²à°•à±, à°¤à±à°°à°¿à°ªà±à°°à±‡à°¶à±à°µà°°à°¿ మాతకౠధనà±à°¯à°µà°¾à°¦à°¾à°²à± తెలిపింది. à°°à°¿à°—à±à°—à°¿à°‚à°—à±, బెదిరింపà±à°²à±, హింసాకాండ à°Žà°¦à±à°°à±ˆà°¨à°ªà±à°ªà°Ÿà°¿à°•à±€, బలమైన à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°·à°‚à°—à°¾ నిలిచామని పేరà±à°•à±Šà°‚ది. దయాదాకà±à°·à°¿à°£à±à°¯à°¾à°²à± లేకà±à°‚à°¡à°¾ సృషà±à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ అరాచకానికి à°¤à±à°µà°°à°²à±‹à°¨à±‡ తెరపడà±à°¤à±à°‚దని హెచà±à°šà°°à°¿à°‚చింది.
Share this on your social network: