ఏపీలో కొత్తగా 101 కరోనా పాజిటివ్ కేసులు

Published: Monday November 29, 2021

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై  అధికారులు బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు.ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,72,725 కరోనా కేసులు నమోదయ్యాయి.  కరోనాతో మొత్తం 14,430 మరణాలు సంభవించాయి. ఏపీలో 2,102 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,56,184 మంది రికవరీ చెందారు.