రజతంతో సరిపెట్టుకున్న సింధు

Published: Sunday December 05, 2021

ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రజత పతకం సాధించింది. దక్షిణ కొరియా క్రీడాకారిణి యాన్ సేయంగ్‌తో à°ˆ రోజు జరిగిన ఫైనల్స్‌లో సింధు పేలవ ప్రదర్శన కనబరించింది.

16-21, 12-21తో వరుస సెట్లలో à°“à°¡à°¿ రజతంతో సరిపెట్టుకుంది. మ్యాచ్‌లో తొలి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన సేయంగ్.. ఏ దశలోనూ సింధుకు అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా 40 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. à°ˆ విజయంతో సేయంగ్ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. à°ˆ టైటిల్ నెగ్గిన తొలి దక్షిణ కొరియా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. అంతేకాదు, బాలిలో సేయంగ్‌కు ఇది వరుసగా మూడో టైటిల్ కావడం గమనార్హం.

à°—à°¤ రెండు వారాల్లో జరిగిన ఇండోనేషియా మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్ టైటిళ్లను కూడా గెలిచిన సేయంగ్.. సింధును à°“à°¡à°¿à°‚à°šà°¿ ముచ్చటగా మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. సేయంగ్ గొప్ప క్రీడాకారిణి అని, ఆమెతో పోరు à°…à°‚à°¤ ఈజీ కాదని తనకు ముందే తెలుసని సింధు పేర్కొంది. అయితే, తాను మాత్రం స్వర్ణం కోసమే ఆడినట్టు తెలిపింది.