శ్రీకాకుళం జిల్లాలో ఒమైక్రాన్

Published: Tuesday December 07, 2021

 జిల్లాలో ఒమైక్రాన్ కలకలం రేపింది. సంతబొమ్మాలి మండలం ఉమిలాడలో లండన్ నుంచి వచ్చిన వ్యక్తిలో లక్షణాలు బయపడ్డాయి. అయితే జిల్లా యంత్రాంగం అధికారికంగా నిర్ధారించలేదు. గత నెల 23న లండన్ నుంచి ఆ వ్యక్తి వచ్చాడు.