రాజీనామా ఆమోదించండి .స్పీకర్‌కు మరోసారి గంటా లేఖ

Published: Monday March 14, 2022

 à°¤à°¨ రాజీనామాను ఆమోదించాలని కోరుతూ.. మరోసారి స్పీకర్ తమ్మినేని సీతారాంకు విశాఖ నార్త్ ఎమ్మెల్యే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12à°¨ తన శాసన సభ్యత్వానికి à°—à°‚à°Ÿà°¾ రాజీనామా చేశారు. అయితే ఏడాది దాటినా తన రాజీనామాను ఆమోదించకపోవడంపై ఆవేదన చెందుతున్నట్లు లేఖలో à°—à°‚à°Ÿà°¾ పేర్కొన్నారు. ఏడాదికాలంగా పోరాడుతున్న నిర్వాసితులు, కార్మికుల పోరాటాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధ కలిగించిందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని లేఖలో à°—à°‚à°Ÿà°¾ రాసుకొచ్చారు.