ఆ కారణంగానే మంత్రి పదవి రాలేదు: ఉదయభాను

Published: Monday April 11, 2022

కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించానని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. సోమవారం ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ.. జగన్ దగ్గర జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కోటరిగా ఏర్పడ్డారని పరోక్షంగా కొడాలి నాని, పేర్నినానిని ఉద్దేశిస్తూ ఉదయభాను à°ˆ వ్యాఖ్యలు చేశారు.à°† కోటరీ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదన్నారు.వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేశానని చెప్పారు. తన తర్వాత పార్టీలోకి వచ్చినవారికి మంత్రి పదవి ఇచ్చినా బాధపడలేదన్నారు. à°ˆ విడతలోనైనా ఇస్తారని భావించానని,  అన్ని విధాలా మంత్రి పదవికి తాను అర్హుడినని స్పష్టం చేశారు. పదవి ఎందుకు ఇవ్వలేదో అధిష్ఠానం ఆలోచన చేయాలని ఉదయభాను వ్యాఖ్యానించారు.