మరో సినీ నటి ఆత్మహత్య .....అసలేం జరిగింది

Published: Wednesday July 18, 2018

కోలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న నటి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది. బుల్లితెరపై తనకంటూ à°“ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె, à°† తర్వాత సినిమాల వైపు ఫోకస్ పెట్టింది.à°ˆ క్రమంలో 'వంశం' వంటి సూపర్‌హిట్ సినిమాలో నటించింది. ఐతే, à°ˆ ఉదయం వలసరవాక్కంలోని తన ఇంట్లోనే ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది. బుధవారం ఉదయం పని మనిషి ఇంటికి వచ్చేసరికి తన గదిలో ఆమె ఉరేసుకుంది. వెంటనే à°ˆ విషయాన్ని పోలీసులకు చెప్పింది. మూడేళ్ల కిందటే మ్యారేజ్ చేసుకున్న ప్రియాంక, రెండునెలలు à°—à°¾ భర్తతో విభేదాలు మొదలయ్యాయి. అప్పటినుంచి ఒంటిరిగానే వుంటుంది. ఫ్యామిలీ విభేదాలే ఆత్మహత్యకు కారణమని అంచనా వేస్తున్నారు పోలీసులు. à°•à±‡à°¸à± నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.