జ్ఞానభేరి యాప్‌

Published: Friday August 10, 2018
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో à°ˆ నెల 20à°µ తేదీన నిర్వహించనున్న జ్ఞానభేరి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు గురువారం యాప్‌ను ఆవిష్కరించారు. ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో జ్ఞానభేరి నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. à°ˆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జ్ఞానభేరిలో భాగంగా ఏయూ పరిధిలో విద్యార్థులకు పది అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామన్నారు. ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, తృతీయ బహుమతిగా రూ.25 వేలు, మొత్తం పది విభాగాలలో 30 మంది విద్యార్థులకు రూ.17.5 లక్షలు నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి వివరించారు.
 
విద్యార్థుల జీవితాల్లో గుర్తుండిపోయేలా జ్ఞానభేరి నిర్వహిస్తామని, ఇందుకోసం ప్రతి జిల్లాకు రూ.పది కోట్లు కేటాయించామన్నారు. విద్యార్థులు తయారుచేసే కొత్త ఆవిష్కరణలు జ్ఞానభేరిలో ప్రదర్శిస్తామన్నారు. జ్ఞానభేరిలో పాల్గొనదలచిన విద్యార్థులు తమ వివరాలను à°ˆ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుందన్నారు. ఈనెల 19à°¨ విశ్వవిద్యాలయ స్థాయిలో పోటీలు ప్రారంభమవుతాయని వివరించారు. పోటీలలో విజేతలుగా నిలిచినవారు 20à°¨ విశాఖలో ముఖ్యమంత్రి సమక్షంలో తమ ఆవిష్కరణలు ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు.