స్పోర్ట్స్‌ కోటా సర్టిఫికెట్లు పరిశీలన

Published: Wednesday September 19, 2018

విజయవాడ: à°†à°šà°¾à°°à±à°¯ ఎన్జీ à°°à°‚à°—à°¾ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బైపీసీ స్ర్టీమ్‌ కోర్సుల స్పోర్ట్స్‌ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ను మంగళవారం పరిశీలించారు. 1,670 నుంచి 29,953 వరకు ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్స్‌ను పరిశీలించినట్లు కౌన్సెలింగ్‌ సమన్వయకర్త డాక్టర్‌ à°Ž.శివశంకర్‌ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ జె.కృష్ణప్రసాద్‌, ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.