ద్విచక్రవాహనదారులకు షాకింగ్ న్యూస్

Published: Sunday September 30, 2018

విజయవాడ: à°•à°¨à°• దుర్గమ్మను దర్శించుకోవడానికి ద్విచక్రవాహనంపై వచ్చే భక్తుల నుంచి వసూలు చేసే పార్కింగ్‌ రుసుంను ఆలయ అధికారులు పెంచారు. ప్రస్తుతం ద్విచక్రవాహనానికి రూ.5వసూలు చేస్తున్నారు. ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశంలో ఆలయ అధికారులు, దేవస్థానం పాలకమండలి రూ.10à°•à°¿ పెంచి తీర్మానం ఆమోదించారు. బస్సు, మినీ బస్సు, కారు, ఆటోల పార్కింగ్‌ రుసుం యథావిధిగా వసూలు చేస్తున్నారు. దుర్గగుడి పార్కింగ్‌లో బస్సుకి రూ. 100లు మిని బస్సుకి రూ. 50లు, కారు/ ఆటోకి రూ. 20లు చొప్పున రుసుం వసూలు చేస్తున్నారు.