తీవ్ర తుఫాన్‌గా బలోపేతం దక్షిణ కోస్తాలో వర్షాలు

Published: Friday November 16, 2018

 ‘à°—à°œ’ తుఫాన్‌ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌à°—à°¾ మారింది. గురువారం సాయంత్రానికి నాగపట్నానికి తూర్పుదిశగా 150à°•à°¿.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరానికి దగ్గరగా రావడంతో వేగం పుంజుకుంది. బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. శుక్రవారం తెల్లవారేసరికి పంబన్‌-కడలూరు మధ్య తీరం దాటడం పూర్తవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. à°† ప్రాంతంలో గంటకు 80 నుంచి 90à°•à°¿.మీ.. అప్పుడప్పుడు 100à°•à°¿.మీ. వేగంతో గాలులు విరుచుకుపడుతున్నాయి. ఏపీలో కోస్తా వెంబడి గంటకు 45 నుంచి 55à°•à°¿.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. కృష్ణపట్నం, ఓడరేవు, నిజాంపట్నంలలో 3, మచిలీపట్నం, విశాఖపట్నం రేవుల్లో 2à°µ నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. కాగా గురువారం ఉదయం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలో చిత్తూరుల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని, కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురుగా పడతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.