26న ప్రకటిస్తానన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Published: Saturday November 24, 2018

తన భవిష్యత్తు కార్యాచరణను à°ˆ నెల 26à°¨ ప్రకటించనున్నట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆయన ఇటీవల వీఆర్‌ఎస్‌ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. తన ఆలోచనలతో ఏకీభవించే వారితో à°ˆ నెల 26à°µ తేదీన భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. à°† రోజు ఉదయం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి... లోట్‌సపాండ్‌ వద్ద రావి నారాయణ హాల్‌లో సమావేశం కావాలని భావిస్తున్నారు. పార్టీగా పెట్టాలా... లేదా à°’à°• ప్రజా ఉద్యమ వేదికను ప్రారంభించాలా అనే విషయంపై ఇంత వరకూ తాను à°“ నిర్ణయానికి రాలేదని, à°† రోజు అందరితో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని, అదే రోజు నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.