రివ్యూలన్నీ ఫేక్‌ .....

Published: Monday November 26, 2018
à°’à°• వస్తువు కొనేముందు à°—à°‚à°Ÿà°² తరబడి రివ్యూలు చదువుతారు. రివ్యూలు పాజిటివ్‌à°—à°¾ ఉన్న వస్తువును కొంటారు. కానీ à°† రివ్యూలన్నీ ఫేక్‌ రివ్యూలని తరువాత తెలిస్తే..., వేలు పోసి కొన్న వస్తువు సరిగ్గా పనిచేయకపోతే? ప్రస్తుతం అదే జరుగుతోంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలో మీరు చదివే రివ్యూలన్నీ నిజమైనవి కావు. చాలావరకు డబ్బులిచ్చి రాయించినవే.
 
‘ఇంతకాలం à°ˆ ప్రొడక్ట్‌ వాడనందుకు చాలా బాధపడుతున్నాను, ఇది వాడాక నా జీవితం మారిపోయింది’ వంటి అతిశయంతో కూడిన రివ్యూలతోపాటు.. ఇది à°Žà°‚à°¤ గొప్ప ప్రోడక్టో చూడండి అంటూ పాయింట్ల వారీగా ఎగ్జామ్‌లో ఆన్సర్లు రాసినంత వివరంగా కూడా రివ్యూలుంటాయి. ఇదంతా à°’à°• మాయా ప్రపంచం, మన అంచనాకు అందనిది.
 
అమెజాన్‌ షాపింగ్‌ సైట్‌నే తీసుకుంటే అమెరికాలో అయితే కనీసం 50 డాలర్ల విలువైన కొనుగోలు చేసి ఉండి, క్రెడిట్‌ కార్డు లింక్‌ చేసినవారు అమెజాన్‌లో ఉండే ఏ ఉత్పత్తి మీదైనా రివ్యూ రాయగలుగుతారు. ఇండియాలో కూడా దాదాపు అంతే. గతంలో పలు ఉత్పత్తులు కొనుగోలు చేసి వారు అమెజాన్‌ లిస్టింగ్‌లో కనిపించే పలురకాల ప్రొడక్టుల మీద వాటిని కొనుగోలు చేసినా చేయకపోయినా, రివ్యూలు రాసే అవకాశం కల్పించబడుతుంది. సరిగ్గా దీన్ని ఆసరాగా తీసుకుని నకిలీ రివ్యూలు విచ్చలవిడిగా పెరిగి పోతున్నాయి.
 
అమెజాన్‌లో ఏదైనా ప్రొడక్ట్‌ à°•à°¿à°‚à°¦ పలురకాల రివ్యూలను వివరంగా చూస్తే, అందులో వెరిఫైడ్‌ పర్చేజ్‌ అని పేర్కొనబడి ఉంటుంది. అంటే అర్థం à°† ప్రొడక్ట్‌, à°† రివ్యూ రాసిన వ్యక్తి కొనుగోలు చేసినట్లు లెక్క. దాదాపు ఇలాంటి రివ్యూలు కొంత వరకు జెన్యూన్‌ ఉండే అవకాశం ఉంటుంది. వినియోగదారులు వెరిఫైడ్‌ పర్చేజ్‌ బ్యాడ్జ్‌ ఉన్న రివ్యూలను నమ్ముతున్న నేపథ్యంలో వీటిని కూడా డబ్బులిచ్చి నకిలీ రివ్యూలు రాయించుకునే తప్పుడు సంప్రదాయానికి అనేక సంస్థలు శ్రీకారం చుట్టాయి.
 
ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలో మనలాంటి వారు à°’à°• వస్తువు కొనుగోలు చేయాలని వెళ్లినప్పుడు.. అదే పని చేసి పెట్టే ఇతర ప్రొడక్టుల కన్నా ఎక్కువ పాజిటివ్‌ రివ్యూలు ఉన్న వాటినే మనం ఎంపిక చేసుకుంటాం. à°’à°• అంచనా ప్రకారం, à°’à°• వస్తువును కొనుగోలు చేయడానికి ముందు దాదాపు ప్రతీ ఒక్కరూ కనీసం 5 నుండి 20 నిమిషాల వరకు à°† ప్రొడక్టులకు సంబంధించిన రివ్యూలు చదువుతూ గడుపుతూ ఉంటారట. వాటిని చదివి సంతృప్తి చెందటం ద్వారా మనం తెలివైన నిర్ణయం తీసుకున్నాం అన్న సంతోషంతో ప్రొడక్ట్‌ కొనుగోలు చేస్తున్నారు.
 
కానీ మన తెలివితేటలు హైజాక్‌ చేయబడుతున్నాయి అన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. ఒకే పని చేసి పెట్టే వంద రకాల ఉత్పత్తులు ఉన్నప్పుడు, కొన్ని సంస్థలు డబ్బులు ఇచ్చి రివ్యూలు రాయించుకోవడం ద్వారా తమ ప్రొడక్టులు రేటింగ్‌, రివ్యూలు మెరుగ్గా ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి. సహజంగానే రేటింగ్‌ ఎక్కువ ఉంటే రెండో ఆలోచన లేకుండా చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో రేటింగ్‌ ఎక్కువ ఉన్న ప్రొడక్టుల కన్నా రేటింగ్‌ తక్కువగా ఉన్న ప్రొడక్టులు నాణ్యంగా ఉంటున్నాయి. కాకపోతే ఇలా రెండింటినీ కొనుగోలు చేసే అవసరం చాలామందికి ఉండక, కృత్రిమమైన రేటింగ్లకు పడిపోతున్నారు.