ఏడో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

Published: Saturday December 29, 2018

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఏడో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇంధన రంగం-మౌలిక వసతుల కల్పనపై శ్వేతపత్రం విడుదల చేశారు. పౌర విమానయానం, తీర ప్రాంతం, గ్యాస్, ఫైబర్ గ్రిడ్, రోడ్లు-భవనాలు, ఆర్థిక నగరాలపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ఏబీఎన్‌లో....