విశాఖలోఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర

Published: Wednesday May 02, 2018

విశాఖపట్టణంః వైఎస్ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో పాదయాత్ర చేపట్టారు. బుధవారం ఉదయం అగనంపూడి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 72 నియోజకవర్గాల్లో 10 రోజులపాటు విజయసాయిరెడ్డి పాదయాత్ర సాగనుంది. జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటానని à°ˆ సందర్భంగా విజయసాయిరెడ్డి అన్నారు.