మోదీ దేశానికి ప్రధానా?..లేక గుజరాత్‌కా

Published: Saturday June 02, 2018

 రాజకీయ స్వార్ధంతో తెలుగు ప్రజలను విడగొట్టారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ వెంకన్న సాక్షిగా మోదీ హామీలు ఇచ్చి..మోసం చేశారన్నారు. ప్రతిపక్షం రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మోదీ దేశానికి ప్రధానిలా కాకుండా గుజరాత్‌కి ప్రధానిలా మాట్లాడుతున్నారని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు వ్యాఖ్యానించారు.