బీజేపీ ఏకైక ముస్లిమ్ ఎమ్మెల్యేకు బెదిరింపు

Published: Wednesday June 13, 2018

అసోం రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఏకైక ముస్లిమ్ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ రావడం సంచలనం రేపింది. అసోం రాష్ట్రంలోని సొనాయ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఏకైక ముస్లిమ్ ఎమ్మెల్యే అమినుల్ హఖ్ లస్కర్ 15 రోజుల్లో బీజేపీని వీడాలని హెచ్చరిస్తూ ముస్లిమ్ సంస్థ పేరిట హెచ్చరిస్తూ లేఖ వచ్చింది. ఈ లేఖతోపాటటు రెండు తాజా బుల్లెట్లను కూడా ఎమ్మెల్యేకు పంపించారు. బీజేపీని వదలకుంటే తీవ్ర పరిణామాలుంటాయని లేఖలో ఎమ్మెల్యేను హెచ్చరించారు.  ఈ లేఖను సేవ్ సెక్యూర్ అండ్ డెవలప్ మెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫర్ ముస్లిమ్స్ పేరిట వచ్చిందని ఎమ్మెల్యే అమినుల్ హఖ్ చెప్పారుఅసోం రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఏకైక ముస్లిమ్ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ రావడం సంచలనం రేపింది. అసోం రాష్ట్రంలోని సొనాయ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఏకైక ముస్లిమ్ ఎమ్మెల్యే అమినుల్ హఖ్ లస్కర్ 15 రోజుల్లో బీజేపీని వీడాలని హెచ్చరిస్తూ ముస్లిమ్ సంస్థ పేరిట హెచ్చరిస్తూ లేఖ వచ్చింది. ఈ లేఖతోపాటటు రెండు తాజా బుల్లెట్లను కూడా ఎమ్మెల్యేకు పంపించారు. బీజేపీని వదలకుంటే తీవ్ర పరిణామాలుంటాయని లేఖలో ఎమ్మెల్యేను హెచ్చరించారు.  ఈ లేఖను సేవ్ సెక్యూర్ అండ్ డెవలప్ మెంట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫర్ ముస్లిమ్స్ పేరిట వచ్చిందని ఎమ్మెల్యే అమినుల్ హఖ్ చెప్పారు