నేడు రాజకీయ పార్టీల భేటీ

Published: Thursday June 21, 2018

విజయవాడలో నేడు రాజకీయ పార్టీల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. à°ˆ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ వైసీపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం నేతలు హాజరుకానున్నారు. à°•à°¡à°ª స్టీల్ ప్లాంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై à°ˆ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ఇటీవల కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తెలిపింది.