రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

Published: Tuesday April 16, 2019

తిరుపతి: చంద్రగిరి మండలం మొరవపల్లెలో దారుణం జరిగింది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు చంద్రగిరి మండలానికి చెందిన ధనుంజయ.. శ్రీకాళహస్తికి చెందిన పల్లవిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.