అనంతపురం జిల్లాలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన

Published: Saturday January 27, 2018

అనంతపురం: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ శనివారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. à°ˆ నేపథ్యంలో ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి అనంతపురంకు బయల్దేరారు. మరికాసేపట్లో ఆయన జిల్లాకు చేరుకోనున్నారు. కాగా, పవన్ రాకకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశాయి. ముందుగా ప్రకటించిన విధంగానే.. పార్టీ కార్యాలయానికి శనివారం భూమిపూజ నిర్వహించనున్నారు. ఈక్రమంలో అనంతపురం, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురంలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.