యాసిడ్‌ దాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కోటా

Published: Monday January 29, 2018

న్యూఢిల్లీ: à°¯à°¾à°¸à°¿à°¡à±‌ దాడి బాధితులకు బాసటగా నిలిచే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాల్లో వారికి ప్రత్యేక కోటా కల్పించనుంది. వీరితోపాటు ఆటిజం, మానసిక రుగ్మత, మేధో వైకల్యం కలిగిన వారికి à°ˆ కోటాలో ఉద్యోగం ఇవ్వాల్సిందిగా సూచిస్తూ సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు లేఖ రాసింది. ఇందుకోసం వికలాంగులకు ఇప్పటివరకు ఉన్న మూడు శాతం రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచుకోవచ్చని పేర్కొంది.