విశాఖలో నేటి కార్యక్రమాలు

Published: Tuesday January 30, 2018
  • ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గాంధీ వర్ధంతి.

  • ఉదయం 11.00 గంటలకు జైల్‌ భరో సందర్భంగా సరస్వతీ పార్కు నుంచి కలక్టరేట్‌ వరకూ ర్యాలీ.

  • ఉదయం 11.00 గంటలకు ఏయూలో మహాత్మ గాంధీ 70à°µ వర్ధంతి.

  • ఉదయం 11.00 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉబర్‌ కారుల యజమానుల నిరాహారదీక్ష.

  • మధ్యహ్నం 12.00 గంటలకు కేజీహెచ్‌ డెర్మటాలజీలో కుష్ఠి వ్యాధి నివారణ దినోత్సవం.