చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు

Published: Thursday January 03, 2019

విజయవాడ: à°šà±†à°²à±à°²à°¨à°¿ చెక్కు కేసులో à°“ మహిళకు ఏడా ది జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి à°Ÿà°¿.మల్లేశ్వరి బుధవారం తీర్పు చెప్పారు. పాయకాపురానికి చెందిన అల్లం థామస్‌రెడ్డికి à°•à°‚à°•à°¿ పాడుకు చెందిన తామవరపు లక్ష్మి 2016 ఏప్రిల్‌లో రూ.5 లక్షల చెక్కు ఇచ్చింది. థామస్‌ రెడ్డి చెక్కును బ్యాంకులో వేయగా బౌన్స్‌ అయిం ది. బాధితుడు ఆగస్టు 29à°¨ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విచారణలో లక్ష్మిపై నేరారోపణ రుజువుకావడంతో న్యాయ మూర్తి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితుడికి మూడు నెలల్లో రూ.5 లక్షలు చెల్లించని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించనున్నట్లు చెప్పారు.