వేసవి రద్దీ ద్రుష్ట్యా 68 ప్రత్యేక రైళ్లు

Published: Wednesday January 31, 2018

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం- సికింద్రాబాద్‌, విశాఖపట్నం- తిరుపతి మధ్య 68 ప్రత్యేక రైళ్లు నడపను న్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.

 

 à°µà°¿à°¶à°¾à°–పట్నం-సికింద్రాబాద్‌ వీక్లీ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 08501) విశాఖపట్నం నుంచి మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్‌ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్‌ 5, 12, 19, 26à°µ తేదీల్లో (మంగళవారం) రాత్రి 11గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో... సికింద్రాబాద్‌-విశాఖపట్నం వీక్లీ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 08502) సికిందాబ్రాద్‌ నుంచి మార్చి 7, 14, 21, 28, ఏప్రిల్‌ 4, 11, 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్‌ 6, 13, 20, 27à°µ తేదీల్లో (బుధవారం) సాయంత్రం 4.30గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.50గంటలకు విశాఖపట్నం చేరుతుంది.

 

విశాఖపట్నం-తిరుపతి వీక్లీ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 08573) విశాఖపట్నం నుంచి మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్‌ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28, జూన్‌ 4, 11, 18, 25à°µ తేదీల్లో (సోమవారం) రాత్రి 10.55గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.25గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో..తిరుపతి-విశాఖపట్నం వీక్లీ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 08574) విశాఖపట్నం నుంచి మార్చి 6, 13, 20, 27, ఏప్రిల్‌ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్‌ 5, 12, 19, 26à°µ తేదీల్లో మధ్యాహ్నం 3.30గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 6.50గంటలకు విశాఖపట్నం చేరుతుంది