నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Published: Friday February 02, 2018

అమరావతి : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరగనుంది. రాష్ట్రంలో నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రపంచబ్యాంకు రుణం తీసుకోవడం నుంచి... డీజీపీ నియామకం ఆర్డినెన్స్‌ వరకూ పలు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.