రజినితో పొత్తుపై కమల్ ఆసక్తికర వ్యాక్యాలు

Published: Monday February 12, 2018
కెరీర్ తొలినాళ్ల‌లో à°•‌లిసి à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°°‌జినీకాంత్, à°•‌à°®‌ల్ హాస‌న్ à°† à°¤‌ర్వాత à°¦‌క్షిణాదిన స్టార్ హీరోలుగా ఎదిగారు. à°Žà°µ‌à°°à°¿ కెరీర్‌లో వారు బిజీ అయ్యారు. సినీ రంగంలో సమాంత‌à°°à°‚à°—à°¾ ఎదిగిన à°ˆ ఇద్ద‌రూ ఇప్పుడు రాజకీయాల్లోకీ ఒకేసారి ప్ర‌వేశం చేయ‌బోతున్నారు. వీరిద్ద‌రూ చెరొక పార్టీ పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే వీరిద్ద‌రూ à°•‌లిసి పోటీ చేస్తారా, ప్ర‌త్య‌ర్థులుగా మార‌తారా అనేది ఇప్పుడు à°¤‌మిళ‌నాట సస్పెన్స్‌à°—à°¾ మారింది.
 
తాజాగా à°°‌జినీ పార్టీతో పొత్తు గురించి à°•‌à°®‌ల్ మాట్లాడారు. ఆమెరికాలోని హార్వార్డ్ యూనివ‌ర్సిటీలో ప్ర‌సంగం ఇచ్చిన à°•‌à°®‌ల్‌.. రాజ‌కీయాల్లో రజినీతో పొత్తు గురించి మాట్లాడారు. `à°°‌జినీకాంత్‌, నేను మంచి స్నేహితులం. అయితే సినిమాలు వేరు, రాజ‌కీయాలు వేరు. à°°‌జినీ రాజ‌కీయాల్లో కాషాయ రంగు (బీజేపీ) ఎక్కువ‌à°—à°¾ à°•‌à°¨‌à°¬‌డుతోంది. అది à°µ‌దిలించుకుంటేనే నేను à°°‌జినీతో à°•‌లిసి à°ª‌నిచేస్తాను. లేక‌పోతే మేం à°•‌లిసి à°ª‌నిచేయ‌à°¡à°‚ à°œ‌à°°‌à°—‌à°¦‌`ని à°•‌à°®‌ల్ స్ప‌ష్టం చేశారు