ప్రధాన పార్టీల దృష్టంతా ఈ జిల్లాలపైనే

Published: Tuesday April 09, 2019
 
వివిధ సామాజిక వర్గాలు బలంగా ఉండడం.. నగర, గ్రామీణ ప్రాంతాలు సమతూకంగా ఉండడం, రాజకీయ చైతన్యం అధికంగా ఉండడం à°ˆ జిల్లాల లక్షణం. à°ˆ ఆరు జిల్లాల్లో కలిపి మొత్తం 96 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోని మొత్తం 175 సీట్లలో à°ˆ జిల్లాలదే ఆధిక్యం. à°—à°¤ ఎన్నికల్లో à°ˆ జిల్లాల్లోని 96 స్థానాలకు గాను ఒక్క టీడీపీయే 71 స్థానాలను గెలుచుకుంది. దాని మిత్రపక్షమైన బీజేపీకి నాలుగు దక్కాయి. అంటే మొత్తం 75 అన్నమాట. à°’à°• సీటు స్వతంత్ర అభ్యర్థికి దక్కగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి కేవలం ఇరవై సీట్లు లభించాయి. టీడీపీ అధికారం దక్కించుకోవడంలో à°ˆ జిల్లాలు ప్రధాన పాత్ర వహించాయి.
 
à°ˆ జిల్లాల్లో తిరిగి ఆధిక్యం నిలుపుకోవాలన్న ప్రయత్నంలో టీడీపీ ఉండగా.. à°† ఆధిక్యాన్ని దెబ్బ తీసి అధికారం దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నం చేస్తోంది. à°ˆ ఎన్నికల్లో జనసేన à°°à°‚à°— ప్రవేశం రాజకీయ వాతావరణాన్ని గందరగోళంలో పడవేసింది. à°† పార్టీ పోటీ ఎవరిని ముంచుతుందో అర్థం కాక రెండు ప్రధాన పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. à°’à°• సామాజిక వర్గంలో à°† పార్టీ పట్ల సానుభూతి ఉండడంతో à°† ఓట్ల చీలిక ప్రభావం ఆసక్తికరంగా మారింది. à°ˆ ప్రభావం అన్ని పార్టీల మీద ఒకే మాదిరిగా ఉండదని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో పార్టీపై పడవచ్చని అంటున్నారు. జనసేన పోటీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీకి లాభించే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీకి మద్దతుగా నిలిచే ఓటర్లలో చీలిక వచ్చి à°† పార్టీ లాభపడుతుందని అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో à°† నష్టం టీడీపీకి ఉండొచ్చని వినిపిస్తోంది. కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో మరో సామాజిక కోణం ఉంది. à°’à°• సామాజిక వర్గం à°’à°• వైపు ఉంటే.. మరి కొన్ని సామాజిక వర్గాలు దానికి పూర్తిగా భిన్నమైన వైఖరి అనుసరించే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు గోదావరి జిల్లాల్లో à°† ప్రత్యర్థి సామాజిక వర్గాలు కాంగ్రె్‌సకు మద్దతివ్వడంతో à°† ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇప్పుడా సామాజిక వర్గాలు ఎవరికి మద్దతు ఇస్తాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.
 
ఈసారి ఎన్నికల్లో సామాజిక సమీకరణాలకు అతీతంగా ఇతర అంశాలు ప్రభావం చూపుతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి సంక్షేమ పథకాల ప్రభావం కింది స్థాయి పేద వర్గాలపై గణనీయంగా ఉంది. ఫలితాన్ని అవి ప్రభావితం చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపు అన్ని జిల్లాల్లో పేద వర్గాలు.. ముఖ్యంగా మహిళలు, వృద్ధుల్లో తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత పెంచాయి. వైసీపీ నుంచి బలమైన అభ్యర్థులు ఉన్నచోట దీనిని తట్టుకోగలుగుతున్నారు. అంత బలమైన అభ్యర్థులు లేనిచోట టీడీపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఉదాహరణకు తూర్పు గోదావరిలో వైసీపీ తరపున అంత బలమైన అభ్యర్థులు బరిలో లేరు.
 
దీంతో అక్కడ మొగ్గు టీడీపీ వైపు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పశ్చిమ గోదావరిలో గట్టి వైసీపీ అభ్యర్థులు ఉన్నారు. అక్కడ మెజారిటీ స్థానాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని నిర్మాణం, పట్టిసీమ, పోలవరం నిర్మాణం వంటివి ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. విశాఖలో విశాఖ నగర అభివృద్ధి, ఐటీ పరిశ్రమల ఏర్పాటు, అనంతపురం జిల్లాలో కియ వంటి పరిశ్రమల ఏర్పాటు, కృష్ణా జలాల రాక వంటివి టీడీపీకి సానుకూలంగా ఉన్నాయి.