కరెంటు తీగతో పసి బాలుడిని చితక బాదిన ఓ కసాయి

Published: Wednesday March 14, 2018
 
పసి పిల్లాడు అని జాలి కూడా లేకుండా అమానుషంగా ప్రవర్తించాడు .తన కన్నా బిడ్డ బాధతో విలవిల్లాడితే అయ్యో పాపం అనాల్సింది పోయి ,శిలా విగ్రహంలా చూసేది కన్నతల్లి .తమ రాసలీలకు అడ్డంగా వున్నదని 7 ఏళ్ళ పసికందును ఏడాది పాటుగా చిత్రహింసలకు గురిచేసాడు మారు తండ్రి .వివరాల్లోకి వెళ్ళితే ,హైదరాబాద్ సనత్ నగరం ,బొబ్బుగూడలో à°ˆ దారుణం   à°šà±‹à°Ÿà±à°šà±‡à°¸à±à°•à±à°‚ది.చిన్న కారణం తోనే కరెంటు తీగతో     à°µà°¾à°¤à°²à± తేలేదాక  పొట్టమీద ,     à°µà±€à°ªà± బాగాన వాతలు తేలేలాగా కుడుతూ ఉంటే  పిల్లాడు కేకలతో గల్లీ  మొత్తం ,హోరెత్తినది ,దింతో స్థానికులు  పొలుసులకి పిర్యాదు చేశారు .మారు తండ్రి ఐన చిన్నాని à°…రెస్టు  à°šà±‡à°¶à°¾à°°à± పోలీసులు