అక్రమ కట్టడాల కూల్చివేత

Published: Sunday July 14, 2019

 à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ తాడేపల్లిగూడెంలో అధికారులు అక్రమ కట్టడాలను కూల్చవేస్తున్నారు. స్థానిక వాసవీమాత ఆలయ సమీపంలో అక్రమంగా నిర్మించారంటూ కామాక్షి కమర్షియల్ కాంప్లెక్స్‌ కు చెందిన భవనాలను కూల్చివేశారు. జేసీబీలతో మున్సిపల్ అధికారులు పెద్దపెద్ద భవనాలను కూల్చివేస్తున్నారు. కాగా... అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా ఏమైనా గొడవలు జరుగుతాయోమోననే భావనతో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.