బీచ్ లోసందడి చేస్తున్న జభర్దస్థ్ అందగత్తెలు..క్యాప్షన్ కావాలట!

Published: Sunday April 29, 2018

ఈ మద్య చాలా మంది యాంకర్లు సినీ హీరోయిన్ల కన్నా ఎక్కువ పాపులర్ అవుతున్నారు. ఇక బాలీవుడ్ లో యాంకర్లు మోడల్స్ గా రాణించి వెండి తెరపై కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందమైన భామలు అనసూయ, రష్మి. జబర్ధస్త్ ప్రారంభం అయినపుడు అనసూయ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ తన వంపు సొంపులతో హాట్ అందాలతో అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. దాంతో ఇతర ఛానల్స్ లో యాంకర్ గా బిజీ అయ్యింది. దాంతో జబర్ధస్త్ కి గుడ్ బాయ్ చెప్పడంతో..ఆమె స్థానంలో యాంకర్ గా రష్మీ ఎంట్రీ ఇచ్చింది.

అనసూయ కన్నా హాట్ హాట్ అందాలతో సెక్సీ డ్రెస్సులతో రష్మి మరింత పాపులారిటీ సంపాదించింది. అంతే కాదు à°ˆ అమ్మడికి ఏకంగా వెండి తెరపై హీరోయిన్ à°—à°¾ చాన్స్ లు వచ్చాయి. సినిమాల్లో శృతిమించిన అందాలు చూపించినా..పెద్దగా సక్సెస్ సాధించిలేక పోయింది. ప్రస్తుతం అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. మొత్తానికి జబర్ధస్త్ పుణ్యమా అని ఇద్దరు యాంకర్లు వెండితెరపై చాన్సులు కొట్టేస్తూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు. గతంలో à°ˆ ముద్దుగుమ్మలు కలిసి బీచ్‌లో కొన్ని ఫోటోలు తీయించుకున్నారు. క్యాప్షన్ ప్లీజ్ అంటోంది జబర్థస్త్ బ్యూటీ రష్మీ. à°“ ట్వీట్ చేసి... ఫ్యాన్స్ రెస్పాన్స్ అడిగింది.

ఇక వాళ్లు ఆగుతారా... చెలరేగిపోతున్నారు. ఏం లేదు నిన్న తన బర్త్ డే కావడంతో... రష్మీ అనుసూయతో కలిసి బీచ్‌లో దిగిన కొన్ని ఫోటోలను ట్వీట్ చేసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అందులో à°“ ఫోటోకు క్యాప్షన్ ప్లీజ్ అని అడిగింది. బర్త్ డేనా... హాలీ డేనా, సన్ శాండ్ బీచెస్, వాటర్ బేబీస్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లు కూడా పెట్టింది.కొంతమంది ఫన్నీ కామెంట్స్ కూడా పెట్టారు. సమ్మక్క-సారక్క... జబర్థస్త్ మానేస్తే మన పరిస్థితి ఏంటబ్బా... వర్షిణిని ఎలా తొక్కేయాలబ్బా... రంగమత్తతో కోడలు ఎక్కడికెళ్లిందబ్బా అంటూ సెటైర్లు వేశారు.