గాజువాక లో భలే... రూ. 10 నోట్లు...!

Published: Tuesday January 02, 2018

గాజువాక: కొత్త సంవత్సర వేడుకలు ఎవరికివారే విభిన్న à°°à±€à°¤à±à°²à±à°²à±‹ చేసుకుంటుంటారు. గాజువాకకు చెందిన స్టిక్కరింగ్‌ దుకాణం నడిపే యాదగిరి à°šà°‚à°Ÿà°¿ వినూత్నంగా కొత్త సంఖ్యల రూ. 10 నోట్లు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. గతేడాది (2017)లో 010117 నెంబరు, కుటుంబ సభ్యుల పుట్టిన తేదీల నోట్లు సేకరించిన ఆయన ఈసారి తన మిత్రుని కుటుంబ సభ్యుల పుట్టిన తేదీల నోట్లు సేకరించారు. ఇందులో à°’à°• నోటు 010118 కాగా, à°’à°• ఫార్మాకంపెనీలో ఏజీఎంగా పనిచేస్తున్న మిత్రుడు గంగిరెడ్డి పుట్టిన తేదీ 260798 పేరుతో రూ. 10 నోటు, కుమారుడు సాయితేజస్‌ పుట్టిన తేదీ 150900 నెంబరు నోటు, కుమార్తె చరిష్మా పుట్టిన తేదీ 110902 నోటు సేకరించారు. పాతకరెన్సీ సేకరణదారుల కోసం ఏర్పాటైన ది న్యూ మిస్‌మ్యాటిక్‌ అండ్‌ ఫిలాటెలిక్‌ సొసైటీ ఆఫ్‌ విశాఖలో à°šà°‚à°Ÿà°¿à°•à°¿ సభ్యత్వం ఉంది. భారతీయ రిజర్వు బ్యాంకుకు (ఆర్బీఐ) లేఖ పంపి à°ˆ నోట్లను సంపాదించినట్లు తెలిపారు. ఒక్కో రూ. 10 నోటుకు రూ. 250 వరకూ ఖర్చయిందని వివరించారు.