కియ ప్లాంట్.. తాజా ట్విస్ట్..

Published: Thursday February 06, 2020
à°—à°¤ సర్కారు హయాంలో చంద్రబాబు కృషితో అనంతపురం జిల్లాలో à°•à°¿à°¯ మోటార్స్ ఏర్పాటయింది. అతి తక్కువ సమయంలోనే కార్లను కూడా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కియపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పడం వల్లే అనంతపురం జిల్లాకు à°•à°¿à°¯ ప్రాజెక్ట్ వచ్చింది..’ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పుకుంది. గతేడాది ఆగస్టులో à°•à°¿à°¯ కార్ల ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రవర్తన తీవ్ర వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. à°•à°¿à°¯ ప్రతినిధులపై వేదికపైనే గోరంట్ల మాధవ్ చిందులు వేయడం, వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ నేతల ప్రవర్తన ఇలా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఇంకేమొస్తాయంటూ అప్పట్లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ à°† ఘటనకు సంబంధించి గోరంట్ల మాధవ్‌పై వైసీపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
 
 
కాగా తాజాగా రాయిటర్స్ కథనంతో మరోసారి à°•à°¿à°¯ వార్తల్లోకెక్కింది. ‘à°•à°¿à°¯ పరిశ్రమకిచ్చిన రాయితీలపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. స్థానికంగా బెదిరింపులు వస్తున్నాయని గతంలోనే à°•à°¿à°¯ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పరిశ్రమల్లో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా కంపెనీకి ఇబ్బందికరంగా మారింది.. అందుకే తమిళనాడు ప్రభుత్వంతో à°•à°¿à°¯ అధికారులు చర్చలు జరుపుతున్నారు.’ అన్నది à°† వార్తా సంస్థ కథాంశం. à°ˆ వార్తతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెన్వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కియా మోటార్స్‌పై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని... అసత్యాలతో కూడిన కథనాలని పరిశ్రమలు,వాణిజ్యం, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ స్పష్టం చేశారు. à°•à°¿à°¯, ఏపీ ప్రభుత్వం కలిసి పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. à°ˆ కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రజత్‌ భార్గవ తేల్చిచెప్పారు. మీడియాలో వస్తున్న కథనాలను ఖండించాలంటూ.. కియా ప్రతినిధులకు పలువురు మంత్రులు ఫోన్లు చేశారు. అటు à°•à°¿à°¯ ప్రతినిధులు కూడా మీడియాలో వస్తున్న కథనాలపై ఎమర్జెన్సీ మీటింగ్‌‌ను నిర్వహించారు. అసలేం జరుగుతోందని కియలో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఆరా తీస్తున్నారు. ‘ఏపీ నుంచి తమిళనాడకు à°•à°¿à°¯ ప్లాంట్ తరలి వెళ్లిపోతోందన్నది పూర్తి అవాస్తవ, నిరాధార కథనం. à°ˆ వార్త మమ్మల్నందరినీ షాక్‌కు గురిచేసింది. అత్యద్భుతంగా నడుస్తున్న ఏపీ à°•à°¿à°¯ ప్లాంట్ గురించి à°ˆ వార్తలు రావడం శోచనీయం. ఊహలు, కట్టుకథలతో à°ˆ వార్తలను అల్లడం దారుణం’ అని కియా మోటార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో రాయిటర్స్ వార్తలను à°•à°¿à°¯ అధికారికంగా ఖండించినట్లయింది. à°•à°¿à°¯ ఎక్కడికీ వెళ్లడం లేదని తేల్చిచెప్పినట్లయింది.